ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 510 కి.మీ ప్రయాణించవచ్చు దీని ధర కూడా తక్కువే

ఇటీవల కాలం చాలామంది వ్యాయామం పట్ల ప్రయోజనాల పై ఆసక్తి చూపుతున్నారు

అదేవిధంగా వాకింగ్, జాగింగ్, సైకిలింగ్ చేస్తూ తమ ఆరోగ్యాన్ని మెరూపరచుకోవడం జరుగుతుంది

ఈ సైకిల్ యొక్క బ్యాటరీ 3.26 kWh లిథియం అయాన్ బ్యాటరీ తో వస్తుంది. దీని యొక్క బరువు 16 కేజీలు ఉంటుంది

ఈ సైకిల్ యొక్క గరిష్ట వేగం గంటకు 58 కిలోమీటర్ల దీని యొక్క టార్క్ 190 nm ఉత్పత్తి చేస్తుంది

కొంతమంది పర్యావరణం కాలుష్యం కాకూడదు అని ఉద్దేశంతో సైకిల్ పై ఆఫీసుకు వెళ్తున్నారు

ఇలాంటి వారికి మార్కెట్లో ఆర్ 22 ఎవరెస్ట్ సైకిల్ అందుబాటులో ఉంది