మారుతి సుజుకి ఆల్టో k10 కోసం ఎదురు చూస్తున్నా వారికి శుభవార్త

మారుతి సుజుకి ఆల్టో కే 10 బుధవారం నుంచి బుకింగ్ స్టార్ట్ అయ్యాయి 11000 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు

ఈ మారుతి సుజుకి ఆల్టో k10  అధికారకంగా ఆగస్టు 18 లంచ్ అవుతుంది

ఈ సుజుకి k10 ఈ యొక్క ధర 4. 25 లక్షల కంటే తక్కువగా ఉంటుందని అంచనా.

మారుతి సుజుకి ఆల్టో కే టెన్ ఇంజన్ ఒక సిసి 779 దీనితో ప్రజలను మరింత తాకట్టుకుంటుంది.

ఈ ఆల్టో k10 ఆధునిక సేఫ్టీ ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది.

దీని ఈ యొక్క మైలేజ్ 17 నుండి 20 kmpl వస్తుంది.