మారుతి సుజుకి ఆల్టో k10 దీని ధర ₹3.50 లక్షల నుండి ₹5.50 లక్షల వరకు ఉంటుంది ఇది ఆగస్టు 18న విడుదలవుతుంది.
మారుతి సుజుకి బ్రీజా దీని ధర ₹7.99 లక్షలు నుండి ప్రారంభించబడుతుంది.
మారుతి సుజుకి LXI దీని యొక్క ధర ₹5.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
మారుతి సుజికి బెలేనో దీని యొక్క ధర ₹6.42 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
మారుతి సుజుకి వాగొన్ ఆర్ దీని ధర 5.47 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
మారుతి సుజుకి డిజైర్ దీని యొక్క ధర 6.43 లక్షలు నుండి ప్రారంభమవుతుంది.
మారుతి సుజుకి జిమ్మీ దీని యొక్క ధర పది లక్షల నుండి ప్రారంభమవుతుంది.