రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 1960-2022
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 1960-2022
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఇండియాలోనే అతిపెద్ద స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్

రాకేష్ ఝున్‌ఝున్‌వాలా సతీమణి రేఖ జున్‌జున్‌వాలా కూడా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్

ఇతని తండ్రి ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్.ఇతడు ఏదైనా స్టాక్ కొంటే ఇన్వెస్టర్లు అదే బాటలో పయనిస్తారు.

ఈయన ఇన్వెస్టర్, ట్రేడర్, ఛార్టర్డ్ అకౌంటెంట్. ఇతనిని ఇండియన్ వారెన్ బఫెట్ అని కూడా పిలుస్తారు.
స్టార్ మార్కెట్లో కేవలం 5000 రూపాయలతో పెట్టుబడి

37 ఏళ్లకే 30 వేల కోట్ల పెట్టుబడులతో రికార్డు సృష్టించాడు

7వేల కోట్లు టైటాన్ లో పెట్టుబడి పెట్టాడు

అరబిందో ఫార్మా, లూపిన్, విఐపి ఇండస్ట్రీస్, ఫోర్టీస్ హెల్త్ కేర్ వంటి కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు

రాకేష్ ఝున్ ఝున్ వాలా చనిపోవడానికి గల కారణం ఏమిటి