భారతదేశంలో అధికంగా పెట్టుబడులు పెట్టే వారిలో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఒకరు.

0

రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భార్య రేఖ ఝున్‌ఝున్‌వాలా కూడా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్.

ఈయన 1985 కేవలం ఐదు వేల రూపాయలతో మొదటి పెట్టుబడి పెట్టి స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఈయన తండ్రి ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గా పని చేసేవారు.

ఈయన 37 ఏళ్ల వయసులో 30 వేల కోట్ల పెట్టుబడి పెట్టి రికార్డు సృష్టించాడు.

రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 1986 లో టైటాన్స్ లో పెట్టుబడి విలువ 7,000 వేల కోట్లు.

ఫోర్టీస్ హెల్త్ కేర్, అరబిందో ఫార్మా, లూపిన్, వీఐపీ ఇండస్ట్రీస్ లాంటి కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు.

విద్య రంగంలో సేవలందించడం కోసం రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 50 కోట్లు విరాళంగా ఇచ్చాడు

More details