పెద్ద ఎత్తులో రీఛార్జ్ ఆఫర్ ప్రకటించిన జియో రిలయన్స్.
ప్రీపెయిడ్ కస్టమర్లకు ఈ ప్లాన్ ని ప్రయోజనాన్ని పొందవచ్చు.
జియో రిలయన్స్ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 2999 ఇండిపెండెన్స్ ఆఫర్ 2022 రీఛార్జ్ ప్రారంభించింది.
ఈ ప్లాన్ లో కస్టమర్లకు 100% క్యాష్ బ్యాక్ ఇస్తుందని కంపెనీ తెలిపింది.
జియో కంపెనీ వారు ఈ ప్లాన్లో 75 జిబి డేటా తో పాటు Netmeds,Ajio,Ixigo రీడీమ్ కూపన్లు కస్టమర్లకు అందిస్తుంది.
ఈ ఆఫర్ కింది నెట్ మేడ్ ల మూడు కూపన్లు 25% తగ్గింపుతో ఇస్తారు. ఈ కూపన్ సహాయంతో మీరు 5000 వరకు తగ్గింపు పొందవచ్చును.
ఎక్సిగో తో 750 రూపాయల తగ్గింపు కలిగి ఉంటుంది. మీరు ఈ సైట్ ద్వారా నుంచి 4500 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ విమాన టికెట్ బుకింగ్ చేసుకుంటే మీకు 750 రూపాయలకు తగ్గింపును పొందవచ్చు.
ఇది కాకుండా ఆ జియో లో వేయి రూపాయలు తగ్గింపు కూడా పొందవచ్చు.
రీఛార్జ్ ఆఫర్ మరిన్ని వివరాల కోసం