17-08-2022 వ తేదీ  రాశి ఫలాలు, దిన ఫలాలు

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష ఋతువు, శ్రావణ మాసం,

సూర్యోదయం       :  5.45 సూర్యాస్తమయం  :  6.25

మేష రాశి

ఆర్థిక పరిస్థితి బాగుంటుంది 17-08-2022 కొత్త వాహన వస్తు లాభాలు చేకూరుస్తాయి వ్యాపారాలలో వృత్తులలో కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తారు చేపట్టిన పనులు సఫలం అవుతాయి, ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.

ఉద్యోగాలలో అధిక భారం వల్ల చేపట్టిన పనులు విఫలమవుతాయి అధిక భారము, విశ్రాంతి ఉండదు వ్యాపారాలలో, వృత్తులలో ఆశితూచి నిర్ణయాలను అమలు చేయడం ఉత్తమం దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది 17-08-2022 బంధుమిత్రులతో కొంత మనస్పర్ధలు కలుగుతాయి.

వృషభ రాశి

చేపట్టిన పనులలో మీ కృషికి తగిన ఫలితం అందుతుంది కొత్త వ్యక్తుల పరిచయం లాభం చేకూరుస్తుంది సోదరుల నుండి ధనం సహాయం పొందుతారు 17-08-2022 వ్యాపారాలలో, వృత్తులలో, ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటారు.

మిధున రాశి

సమాజంలో పెద్దల నుండి అరుదైన గౌరవం, ఆహ్వానాలు పొందుతారు అనుకోకుండా ధన లాభం కలుగుతుంది 17-08-2022 దీర్ఘకాలిక రుణాలు మీకు సకాలంలో అందుతాయి వ్యాపారాలలో, వృత్తులలో సమస్యలను పరిష్కరిస్తారు.

కర్కాటక రాశి

అన్నదమ్ములతో స్థిరాస్తి  సంబంధిత వివాదాలు తలెత్తుతాయి సంతాన విషయంలో కొంత నిరాశ చెందుతారు 17--08-2022 ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి కారణం కావచ్చు ఆరోగ్య విషయంలో, వ్యాపార, వృత్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

సింహ రాశి

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయరు 17-08-2022 ఇంకా బయట చికాకులు మనస్పర్ధలు కలుగుతాయి వ్యాపారాలలో, వృత్తులలో  ఆచితూచి అడగేయాలి బంధుమిత్రులతో మాట పట్టింపులు, నిరుద్యోగ ప్రయత్నాలు అరకొరగా ఉంటాయి.

కన్య రాశి

కుటుంబ సభ్యులతో మనశ్శాంతి వాతావరణం, భాగస్వామితో దైవదర్శనం చేస్తారు వ్యాపారాలలో మీ ఆలోచనలు ఫలిస్తాయి 17-08-2022 ఉద్యోగంలో సహ ఉద్యోగితో మాట పట్టింపులు పరిష్కారమవుతాయి మొండి బకాయిల ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.

తుల రాశి

ఇతరుల నుండి అవసరానికి తగిన సహాయం పొందుతారు. ఉద్యోగాలలో మీ ఆలోచనలు సఫలం అవుతాయి 17–08-2022 వ్యాపార వ్యవహారాలలో అనుకోని విధంగా విజయాన్ని పొందుతారు, ధనప్రాప్తి కూడా కలుగుతుంది సంతాన, విద్య విషయంలో శుభవార్తలు వింటారు.

వృశ్చిక రాశి

ఉద్యోగాలలో వ్యాపారంలో కొత్త సమస్యలు తలెత్తుతాయి, మానసిక ఒత్తిడి చికాకులు పొందుతారు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం చేపట్టిన పనులలో అడ్డంకులు వస్తాయి 17-08-2022 బంధుమిత్రులతో మాట పట్టింపులు, నిరుద్యోగ ప్రయాత్నాలు నిరుత్సాహపరుస్తాయి.

ధనుస్సు రాశి

కుటుంబ విషయంలో ఇతరుల సలహా సూచనలు పొందటం ఉత్తమం రుణగ్రస్తుల నుండి రుణ ఒత్తిడి ఎక్కువవుతుంది 17-08-2022 ఉద్యోగాలలో వృత్తులలో బాధ్యతలు ఎక్కువ అవుతాయి, మానసిక ఒత్తిడి కలుగుతుంది చేపట్టిన పనులు అరకొరగా ఉంటాయి, అనుకోని ప్రయాణాలు ఉంటాయి.

మకర రాశి

అన్నదమ్ములతో స్థిరాస్తి వివాదాలు వాయిదా పడుతుంది వ్యాపారాల్లో, వృత్తులలో ముఖ్యమైన నిర్ణయాలు లాభాలను చేకూరుస్తాయి ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి 17-08-2022 ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు.

కుంభ రాశి

నిరుద్యోగులకు వచ్చిన ఉద్యోగమును వదులుకోకుండా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాలలో శ్రమ ఎక్కువ ఉంటుంది 17-08-2022 వ్యాపారాలు అరకొరగా సాగుతాయి ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, ముఖ్యమైన పనులు వాయిదా వేయండి అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి.

మీన రాశి

వార ఫలాల కోసం