జీర్ణ సంబంధ వ్యాధులను, గ్యాస్ ట్రబుల్ ను, కడుపు ఉబ్బరం తగ్గించును.

కడుపులో మంట,కడుపులోని పుండ్లు,వికారం లాంటి సమస్యలను దూరం చేయను.

మైల్డ్ లకేజీటివ్ ఉండడం వల్ల మలబద్దకం సమస్యను తొలగించుకోవచ్చు

అమైనో యాసిడ్ ఉండడం వలన పొట్ట చుట్టూ పేరుకుపోయిన క్రొవ్వు ను కరిగించి  బరువు తగ్గడానికి  ఉపయోగకారిగా ఉండను.

అలోవెరా జ్యూస్ లోని మెగ్నీషియం వలన కడుపులోని ప్రేగులలో ముఖ్య ఇంక్రిషన్ బాగా మెరుగుపడును

ఈ జ్యూస్ లోని ప్లాంట్స్ కాంపౌండ్స్ వలన కడుపులో మజిల్స్ యొక్క ఉత్పత్తి సులువు గా జరుగుటకు దోహదపడును

అలోవెరా జ్యూస్ త్రాగడం వలన స్త్రీలలో తరచుగా వచ్చు రుతుసంబంధ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

అలోవెరా జ్యూస్ లో తేనె గాని, నిమ్మరసం గాని కలుపుకొని సేవించడం వలన ఎక్కువ ప్రయోజనా లు ఉన్నాయి.

ఈ జ్యూస్ పూర్తిగా ప్రకృతి సిద్ధం గనుక దీనిని తాగిన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు

ఇరాన్ మెడికల్ కాలేజ్ ఆఫ్ తెహ్రాన్ అలోవెరా జ్యూస్ పై ప్రయోగాలు జరిపి ఆరోగ్యానికి అలోవెరా జ్యూస్ మంచిదని నిరూపించింది.