ఈ స్మార్ట్ ఫోన్లో రంగులు మారేలా ఉండే గ్లాస్ బ్యాక్ ప్యానెల్ ఈ ఫోను ప్రధాన ఆకర్షణగా ఉంది.

వివో v25 ప్రో 4830 mah బ్యాటరీ తో వస్తుంది. దీనికి 66 వాల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది

దీనికి కవర్డ్ అడ్జస్ట్ తో కూడిన 6.56 ఇంచెస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది.

6 జిబి ర్యామ్ + 128 జీబీ రోమ్ ఉన్న బేస్ మోడల్ ధర ₹35,999/-. 12 జిబి ర్యామ్ + 256 GB రోమ్ టాప్ వేరియంట్ ధర ₹39,999/-.

వివో v25 ప్రో యొక్క ప్రాసెసర్ మీడియా టెక్ డైమండ్ సిటీ 1300,ఇది 5జి  తో వస్తుంది.

Vivo v25 Pro మెయిన్ కెమెరా 64 మెగాపిక్సన్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సల్ మైక్రో కెమెరాలు వెనక ఉన్నాయి.

ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 32 మెగా పిక్సెల్ తో వస్తుంది.