20-08-2022 వ తేదీ  రాశి ఫలాలు, దిన ఫలాలు

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష ఋతువు, శ్రావణ మాసం,

సూర్యోదయం       :  5.45 సూర్యాస్తమయం  :  6.25

మేష రాశి: చేపట్టిన వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. బంధుమిత్రులతో మాటలు మానసికంగా  కుంగదీస్తాయి 20-08-2022 పాత రుణాల ఒత్తిడి పెరిగి కొత్త రుణాల ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగాలలో, వృత్తులను కొత్త బాధ్యతల వల్ల శ్రమ ఎక్కువగా ఉంటుంది.

వృషభ రాశి: కొత్తవాహన కొనుగోలు ఉంటుంది 20-08-2022 అనుకోకుండా ధన ప్రాప్తిని పొందుతారు సమాజంలో గౌరవమర్యాదలు పొందుతారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల పొందుతారు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగాలలో, వృత్తులలో సమస్యలను పరిష్కరించి ముందుకు వెళ్తారు.

మిధున రాశి: అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు, నిరుద్యోగులకు కొత్త అవకాశాలు కలుగుతాయి వ్యాపార వృత్తులలో సానుకూల వాతావరణం కలుగుతుంది 20-08-2022 చేపట్టిన వ్యవహారాలలో కొన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ పనులను సకాలంలో పూర్తవుతాయి మిత్రుల నుండి అందిన సమాచారం మేరకు సంతోషం కలుగుతుంది.

కర్కాటక రాశి: ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి నిర్ణయాలను తీసుకోండి స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడవచ్చు 20-08-2022 ఉద్యోగాలలో, వృత్తులలో ఎక్కువ బాధ్యతలు ఉంటాయి వ్యాపారంలో కష్టానికి తగిన ఫలితం అందదు చేపట్టిన వ్యవహారాలలో అడ్డంకులు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తవుతాయి

సింహరాశి: బంధుమిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు సంపూర్ణమవుతాయి ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు పొందుతారు 20-08-2022 స్థిరాస్తి వివాదాలు అన్నదమ్ములతో రాజీ పొందుతారు, నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశం కలుగుతుంది వ్యాపారాధన వృత్తులలో ఒత్తిడిని అధికమించి లాభాలు పొందుతారు.

కన్యా రాశి: అనుకోకుండా ధనప్రాప్తిని పొందుతారు విలువైన వాహన వస్తువులు పొందుతారు 20-08-2022 కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేసి సమయానికి పూర్తిచేస్తారు ఉద్యోగాలలో, వృత్తులలో కొత్త ఉత్సాహం, అనుకూల వాతావరణం కలుగుతుంది.

తులారాశి: ఇతరుల వ్యవహారాలలో కలిగించుకోకుండా ఉండండి 20-08-2022 దీర్ఘకాలిక వివాదాలు రాజీ కి వచ్చే ప్రయత్నాలు ఫలింప చేస్తాయి పాత మిత్రులందరికీ శుభాకార్యలకు ఆహ్వానాలు పొందుతారు ఉద్యోగాలలో వృత్తులలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో కొంత ధనాన్ని పొందుతారు

వృశ్చిక రాశి: ఉద్యోగాలలో వృత్తులలో ఒత్తిడిని సమస్యలను పరిష్కరిస్తారు 20-08-2022 ఆరోగ్య విషయంలో వైద్యులను సంప్రదిస్తారు ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వద్దండి చేపట్టిన పనులు అరకురగా ఉంటాయి.

ధనుస్సు రాశి: నిరుద్యోగులు కొత్త అవకాశాలు పొందుతారు 20-08-2022 అన్నదమ్ముల నుండి విలువైన విషయాలు తెలుసుకుంటారు విద్యాసంతాన విషయంలో శుభవార్తలు వింటారు బంధుమిత్రుల ఆదరణ పొందుతారు, ఇంట బయట అనుకోని వాతావరణం ఉంటుంది.

మకర రాశి: ఉద్యోగ వ్యవహారాలలో కొంత చికాకును కలుగుతుంది 20-08-2022 ప్రభుత్వ వ్యవహారాలలో జాగ్రత్త వ్యవహరించాల్సి ఉంటుంది సమాజంలో పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి విద్యా,సంతాన విషయములో శుభవార్తలు వింటారు.

కుంభరాశి: ఉద్యోగాలలో శ్రమ ఎక్కువగా ఉంటుంది వ్యాపార వృత్తులలో ఆలోచనలు నిలకడగా ఉండవు పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ ఉంచాలి 20-08-2022 నిరుద్యోగులకు నిరాశే మిగులుతుంది అవసరానికి చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడతారు బంధువుతో కొంత విభేదాలు తలెత్తుతాయి.

మీనరాశి: చేపట్టిన పనులు మంద కోడిగా పూర్తవుతాయి ఉద్యోగాలలో ఉన్నత స్థానాలను అందుతారు విలువైన వస్తువులు వాహన కోనుగోలు చేస్తారు ధన ప్రాప్తి కలుగుతుంది 20-08-2022 బంధుమిత్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అడుగుతారు నూతన వ్యాపారాలు యధావిధిగా ఉంటుంది.

వార ఫలాల కోసం