పింక్ కలర్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న రకుల్ ప్రీతిసింగ్ అందం!

ప్రస్తుతం హిందీలో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

ప్రస్తుతం పింక్ కలర్ డ్రెస్ లో తన అందాలను ఆరబోస్తూ కుర్ర కారును ఆకర్షిస్తుంది.

ఇంస్టాగ్రామ్ లో తన ఫోటోలతో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తుంది

బ్లాక్ డ్రెస్ తో ఫోటోషూట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

తెలుగులో అవకాశాలు తగ్గిన హిందీలో మంచి అవకాశాలు వస్తున్నాయి

సోషల్ మీడియాలో రకుల్ ప్రీతిసింగ్ భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు.