21-08-2022 వ తేదీ  రాశి ఫలాలు, దిన ఫలాలు

మేషరాశి: 21-08-2022 కొంత అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపార విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోండి కుటుంబంలో మనస్పర్ధలు కలుగుతాయి.

వృషభ రాశి: 21-08-2022 మొండి రుణాల నుండి బయట పడతారు విలువైన ఆభరణాలు, వస్త్రాలను  కొంటారు అన్ని రంగాల వారికి సానుకూలత ఉంటుంది ఆర్థికంగా అభివృద్ధి పొందుతారు.

మిధున రాశి: 21-08-2022 ఉద్యోగాలలో వృత్తులలో గందరగోళ వాతావరణం ఏర్పడుతుంది కొత్త గృహ నిర్మాణ పనులు కొంత నిదానిస్తాయి ఆస్తి విషయంలో అన్నదమ్ములతో వివాదాలు తలెత్తుతాయి ఇతరులతో ఆచితూచే మాట్లాడండి.

కర్కాటక రాశి: 21-08-2022 సంతాన విషయంలో శుభవార్తలు వింటారు ఉద్యోగంలో పని భారం నుండే విముక్తి పొందుతారు వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి కుటుంబంలో విందు, వినోద కార్యక్రమాలు చేస్తారు.

సింహరాశి: 21-08-2022 వ్యాపారాలలో, వృత్తులలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుతారు ఆర్థికంగా అంతంత మాత్రమే ఉంటుంది ఉద్యోగులకు అధికారుల ఆదరణ పొందుతారు స్నేహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొందుతారు.

కన్యారాశి: 21-08-2022 రుణాలను తీర్చడానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి దూర ప్రయాణాలు లాభాన్ని చేకూరుస్తాయి కొత్త వ్యాపార ప్రారంభానికి పునాది వేస్తారు ఉద్యోగాలలో, వృత్తులలో మనస్పర్ధలు కలుగుతాయి.

తులారాశి: 21-08-2022 వ్యాపార, వృత్తులలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని లాభాలను పొందుతారు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వ్యవహరించాల్సి ఉంటుంది దూర ప్రయాణాలు వాయిదా వేయండి నిరుద్యోగులు కొత్త అవకాశాలు పొందుతారు.

వృశ్చిక రాశి: 21-08-2022 ప్రయాణాలలో వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండండి ఉద్యోగాలలో, వృత్తులలో సానుకూల వాతావరణం కలుగుతుంది ఆర్థికంగా లాభపడతారు కుటుంబంలో సంతాన విషయంలో శుభకార్య విషయాలను చర్చిస్తారు.

ధనస్సు రాశి: 21-08-2022 ఉద్యోగస్తులకు అధికారుల సహాయ సహకారాలు పొందుతారు సంతాన విషయాల్లో శుభవార్తలు వింటారు కొత్త వ్యాపారులు వ్యాపారంలో లాభాలు పొందుతారు. అనుకోకుండా ధన ప్రాప్తి లభిస్తుంది.

మకర రాశి: 21-08-2022 దూర ప్రాంత బంధుమిత్రుల నుండి సమాచారం ఆశ్చర్యానికి గురిచేస్తుంది సంతాన విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యాపార, వృత్తులలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోండి ఆర్థికపరంగా ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటిని అధిగమించి ముందుకు వెళ్తారు.

కుంభరాశి: 21-08-2022 పెద్దల ఆరోగ్య విషయం కొంత శ్రద్ధ వహించాలి చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఎదురై నిదానంగా పూర్తవుతాయి కొత్త వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వెయ్యండి వ్యాపారంలో, ఉద్యోగంలో అంతంత మాత్రమే ఉంటుంది.

మీనరాశి: 21-08-2022 అన్నదమ్ములతో స్థిరాస్తి వివాదా ఒప్పందాలు పూర్తవుతాయి. వ్యాపారాలలో వృత్తులలో ఆర్థికంగా లాభాలను పొందుతారు. పాత సంఘటనను గుర్తు చేసుకొని బాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాలకు ఖర్చులు ఎక్కువవుతాయి.

వార ఫలాల కోసం