సెప్టెంబర్ నెలలో థియేటర్లలో విడుదల కాబోతున్న టాలీవుడ్ సినిమాలు ఏంటో తెలుసా?

"రంగ రంగ వైభవంగా" అనే సినిమాను ఈ నెల 2వ తేదీన విడుదల చేయబోతున్నారు.

"ఫస్ట్ డే ఫస్ట్ షో" సినిమా కూడా సెప్టెంబర్ 2వ తేదీ థియేటర్స్ లో ప్రేక్షకులను అలరించబోతుంది.

"బ్రహ్మాస్త్ర" సినిమాను కూడా 9వ తేదీన నే విడుదల చేయబోతున్నట్లు తాజాగా రాజమౌళి గారు తెలిపారు.

"ఒకే ఒక జీవితం" సినిమాను ఈ నెల 9వ తేదీన విడుదల చేయబోతున్నారు.

"నేను మీకు బాగా కావాల్సిన వాడిని" అనే సినిమాను కూడా ఈనెల 9వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.

"శాకిని డాకిని"అనే సినిమాను ఈనెల 16వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

"అల్లూరి"సినిమాను చిత్రం ఈనెల 23వ తేదీ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది.

పోన్షియన్  సెల్వన్"సినిమాను ఈనెల చివర 30వ తేదీ విడుదల చేయబోతున్నారు.