Apple కంపెనీ నుంచి రాబోయే స్మార్ట్ వాచ్ Apple Watch Series 8, ఈ స్మార్ట్ వాచ్ శరీర ఉష్ణోగ్రత సెన్సార్ తో వస్తుంది.

ఈ స్మార్ట్ వాచ్ శరీర ఉష్ణోగ్రతను గుర్తించడమే కాకుండా, సంతానోత్పత్తి ట్రాకింగ్ కోసం కూడా సెన్సార్  ఉపయోగించవచ్చు.

టెక్ దిగ్గజం సెప్టెంబర్ 7న జరిగే ఈవెంట్లో Apple వాచ్ సిరీస్ 8 iPhone 14 మోడల్ లతో కలిసి లంచ్ చేయబోతుంది.

స్మార్ట్ వాచ్ రూపకల్పన సంవత్సరాలుగా చిన్న మార్పులనే తీసుకొస్తుంది, కానీ Apple వాచ్ సిరీస్ 8 కోసం PhoneArena తాజాగా కొత్త డిజైన్ ను తీసుకొచ్చింది.

కలర్ విషయానికి వస్తే, ఆపిల్ వచ్ సిరీస్ 8 కొత్త ఎరుపు రంగులో వస్తుంది. అల్యూమినియం ఎంపిక స్టార్ లైట్, మిడ్ నైట్,సిల్వర్ మరియు రెడ్ లలో లభిస్తుంది.

Apple వాచ్ సిరీస్ 7 కంటే Apple వాచ్ సిరీస్ 8 ఎక్కువ బ్యాటరీ జీవితాన్ని కలిగి ఉంటుంది

Apple Watch Series 8 లో హార్ట్ రేట్ మానిటర్,బర్న్ చేయబడిన కేలరీలు, స్లీప్ ట్రాకర్ మరియు వర్కవుట్ షెడ్యూల్ లు వంటి ఫ్యూచర్స్ వున్నాయి.

ఈ స్మార్ట్ వాచ్ యొక్క ధర విషయానికి వస్తే బేస్ మోడల్ $399 వద్ద ప్రారంభమవుతుంది.

టైటానియం లేదా స్టెయిన్ లెస్ స్టీల్ వంటి విభిన్న కేస్ మెటీరియల్ ల ధర $699 మరియు $799 వరకు వుంటుంది.t