నువ్వులలో విటమిన్ C, ఫైబర్ ఎక్కువ ఉండటం వలన ఆకలి కాకుండా శరీరం నిరసించిపోకుండా చేస్తాయి.

పచ్చికొబ్బరలో పీచు పదార్థం ఎక్కువ ఉండటం వలన శరీరం త్వరగా నిరసించి పోదు.

రాజ్మా గింజలలో విటమిన్ E,A,K ఫైబర్,మెగ్నీషియం ఉండటం వలన షుగర్ పేషంట్ డైట్ లో ముఖ్యమైన ఆహార పదార్థం.

పచ్చి బఠానీలు బీపీని కంట్రోల్ లో ఉంచుతాయి విటమిన్స్ ,మాంసకృతులు ఎక్కువ.

శనగలు రక్తహీనత డయాబెటిస్ వారికి మంచి పౌష్టికరమైన ఆహారం.

పెసలలో డైటరీ ఫైబర్, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ B6 ఎక్కువ.

బాదం విత్తనాలలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.

వాల్నట్ లో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6 ఎక్కువగా ఉంటాయి.

వేరు శనగ లోఎక్కువగా ఉండే విటమిన్ E, సిలీనియం, ఫైబర్, జింక్  లు షుగర్ ను అదుపులో ఉంచి శరీరానికి పోషణను ఇస్తాయి.