దంపతుల మధ్య అన్యోన్య సంబంధం, ప్రేమానురాగాలు పెంపొందుతుంది.

కఠినమైన వ్యాయామాలు చేయడం కంటే కూడా అధిక కేలరీలు ఖర్చు అవుతుంది.

మానసిక ఒత్తిడి, ఒంటరితనం , వ్యాక్యులత నుంచి బయటపడవచ్చును.

రక్తపోటును అదుపులో,నియంత్రణలో ఉంచుతుంది.

హృదయ సంబంధ రోగాల నుంచి బయటపడవచ్చును, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.

బ్యాక్ పెయిన్, శరీరం నొప్పులను తగ్గిస్తుంది, శరీరం చురుకుగా ఉండేలా చేస్తుంది.

బెల్లీ ఫ్యాట్ ని కరిగిస్తుంది, శరీరాన్ని నిత్య నూతనంగా, కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.

రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది, నిత్య నూతనం గా ఉండేలా చేస్తుంది.

అతినిద్ర మరియు నిద్రలేమిని తొలగించుతుంది.