ఐఫోన్ సరికొత్త మోడల్స్ కోసం ఎదురుచూస్తున్న ఐఫోన్ లవర్స్ కళ శుక్రవారం (రేపు) తీరనుంది.

Apple కంపెనీ ఐఫోన్ సరికొత్త మోడల్స్ ని (iphone 14 models) శుక్రవారం విడుదల చేయనుంది.

 [Launched in India]  ఐఫోన్ 14 ఐఫోన్ ప్లస్ ఐఫోన్ ప్రో మాక్స్ మోడల్స్ ను యాపిల్ కంపెనీ శుక్రవారం ఇండియా మొత్తంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.

ఇండియా మొత్తంలో ఐఫోన్ 14 మోడల్ ధర రూ.79, 900గా యాపిల్ కంపెనీ నిర్ణయించింది.

యాపిల్ కంపెనీ ఐఫోన్ 14 ప్లస్ మోడల్ ధర 89,900 రూ.

యాపిల్ కంపెనీ ఐఫోన్ 14 ప్రో ధర 1,09,900 రూ.

యాపిల్ కంపెనీ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధర 1,39, 900గా యాపిల్ కంపెనీ నిర్ణయించింది.

ఈ ఆపిల్ కంపెనీ భారతదేశం లో వెబ్సైట్ ట్రెండింగ్ ఇఎంఐ చెల్లింపులపై కూడా ఫోన్లను అందించడానికి సిద్ధంగా ఉంది..

ఆపిల్ కంపెనీ సెప్టెంబర్ 16 నుంచి ఐఫోన్ 14 విక్రయాలు ప్రారంభమవుతాయని కంపెనీ వివరించింది.