డబ్బును ఆదా చేసుకోవడానికి పాటించాల్సిన పద్ధతులు ఇవే....

డబ్బును పొదుపు చేయడం ద్వారా అత్యవసర సమయాలలో ఆ డబ్బు ఉపయోగపడుతుంది.

స్టాక్ మార్కెట్లలో ఉండే షేర్స్ పై పెట్టుబడులు పెట్టడం ద్వారా చాలా తొందరగా డబ్బు సంపాదించవచ్చు

కొన్ని నెలల పాటు అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని డబ్బును పొదుపు చేయడం ద్వారా ఆ డబ్బు ఎమర్జెన్సీ ఫండ్ గా ఉపయోగపడుతుంది.

బ్రాండెడ్ ఐటమ్స్ వాడడం వల్ల హోదా పెరుగుతుంది, కానీ ఆర్థికంగా చాలా సమస్యలు వస్తాయి. అందువల్ల లైఫ్ స్టైల్ మార్చుకోవడం చాలా మంచిది.

క్రెడిట్ కార్డు ఉపయోగించడం ద్వారా ఎక్కువ వడ్డీకి అప్పులు చేయకుండా ఉండవచ్చు.

మీరు ప్రతి నెల చేసే ఖర్చులను రాసుకొని అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి.

ఇన్సూరెన్స్ ద్వారా కొంత డబ్బును తీసి పెట్టడం వల్ల అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుంది.

ఈ పద్ధతులను పాటించడం ద్వారా డబ్బులను ఆదా చేసుకోవచ్చు, జీవితంలో సంతోషంగా ఉండవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.