తాటి బెల్లం లో ఐరన్ అధికంగా ఉండుటవలన రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చును.

విటమిన్స్ మరియు మినరల్స్ తాటిబెల్లం లో ఎక్కువ మోతాదులో ఉంటాయి, అందువలన ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.

అధిక తలపోటు, మరియు మైగ్రేన్ వంటి సమస్యలు ఉన్నవారు దీనిని తినిన ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

స్త్రీలలో వచ్చు బహిష్టు సమస్యలు,మరియు పొత్తి కడుపు  నొప్పిని తగ్గించును.

తాటి బెల్లం ను రోజు తినటం వలన మగవారిలో శరీరపుష్టి, మరియు వీర్య వృద్ధి కలుగుతుంది.

తాటి బెల్లం లో క్యాన్సర్ కారకాలతో పోరాడే పోషకాలు ఉండటం వలన దీనిని తినిన క్యాన్సర్ ముప్పును తొలగించుకోవచ్చు.

గోరువెచ్చని నీటిలో తాటిబెల్లం పొడిని కలుపుకొనిత్రాగడం వల్ల దగ్గు,జలుబులాంటి సమస్యలుదూరమవును.

తాటి బెల్లం  లో ఊబకాయమును తగ్గించేపోషకాలు ఉండటం వలన ఊబకాయం నుంచి బయటపడవచ్చు.

Fill in some text

కాల్షియం,ఫాస్ఫరస్ మరియు అనేక పోషక పదార్థాలు ఎక్కువ ఉండటం వల్ల చిన్న పిల్లలకు తాటి బెల్లం తినిపించుట ఎంతో ప్రయోజనకరం.