చర్మ క్యాన్సర్ కి కివి పండుని ఒక ట్రీట్మెంట్ గా పరిగణిస్తారు.
కివి పండులో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల గుండె సంబంధిత సమస్యల నుండి తప్పించుకోవచ్చు.
కివి పండులో యాక్టి నిడీన్ అనే ఎంజైమ్ మన శరీరంలోని జీర్ణశక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
కివి పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన కంటి యొక్క టిష్యూలు ,కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
కాల్షియం కాల్షియంఎముకల సమస్యలకు కూడా చాలా ఉపయోగం. కివి ఫ్రూట్ లో ఉండే విటమిన్ K ,కాల్షియం ఇందుకు కారణం.
కివి పండు షుగర్ సమస్య కూడా చాలా మంచిది. ఇతర పండ్లలో ఉండే తీపి కంటే కివి పండులో ఉండే గ్లాస్మిక్ ఇండెక్స్ చాలా తక్కువ.
మధుమేహంతో బాధపడేవారు కివి పండుని తమ ఆహారంలో భాగంగా ఉపయోగించడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం.
కివి పండులో ఉండే విటమిన్స్ వలన శరీరం తాజాగా, కాంతివంతంగా తయారగును.
కివి పండు తింటే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చును.