పొన్నగంటి కూరలో బీటా కెరోటిన్,ఐరన్, ఫైబర్, కాల్షియం, మరియు C విటమిన్ లు ఉన్నాయి.
చర్మ సౌందర్యానికి మరియు చర్మానికి సహజ మెరుపును కలిగించే గుణాలు కలవు.
మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి పొన్నగంటి కూర దివ్య ఔషధంగా పనిచేస్తుంది.
కంటి సమస్యలు కలవారు, చూపు మందగించిన వారికి పొన్నగంటి కూర చాలా బాగా పనిచేస్తుంది.
పాలలో ఉండే పోషకాలకంటే పొన్నగంటి కూరలో 10 రెట్లు ఎక్కువగా కలవు.
క్యాన్సర్ ను కలిగించే కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది.
పొన్నగంటి కూరలో పీచు పదార్థం ఎక్కువగా ఉండుటవలన జీర్ణ సంబంధ వ్యాధులకు చెక్ పెడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, పోలిక్ యాసిడ్ శాతం ఎక్కువ అందువలన చర్మం ముడతలు పడకుండా చేస్తుంది.
బ్యాక్టీరియా, వైరస్ ల వలన హాని కలగకుండా రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.