ఐరన్, ఫాస్పరస్, క్యాల్షియం, మెగ్నీషియం, లతోపాటు విటమిన్ సి, విటమిన్ v6, విటమిన్ B3 లభిస్తాయి.

క్యాన్సర్, పిండ వైఫల్యం ప్రమాదాన్ని తగ్గించడంలో రొమ్ము క్యాన్సర్ ను, గుండె సంబంధించిన వ్యాధులు నివారించడానికి  ఉపయోగపడుతుంది.

100 గ్రాముల సీతాఫలంలో 1o4 క్యాలరీలు ఉంటాయి.

సీతాఫలం ఆకులు, పండ్ల లో ఉండే గింజలు, కాయలు మంచి ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి.

క్యాల్షియం ఉంటుంది కాబట్టి  పిల్లలు, పెద్దలు, వృద్ధులకు, గర్భిణీలకు చక్కటి రుచికరమైన ఫలం.

సీతాఫలం తినడం వల్ల అనీమియా వ్యాధి రాదు. కీళ్ల నొప్పుల వ్యాధి రాకుండా చేస్తుంది. కళ్ళు అద్భుతంగా ఉండేటట్లు చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

దెబ్బ తగిలినప్పుడు లేదా గాయాలైనప్పుడు, సీతాఫలం ఆకులను నూరి పేస్టులా చేసుకుని పుండు పైన లేపనం లాగా రాయాలి.

లివర్ క్యాన్సర్, మెదడులో టూ మర్డర్, బ్రెస్ట్క్యాన్సర్, రాకుండా చేసే గుణం ఈ సీతాఫలానికి ఉంది.