చర్మ సమస్యతో బాధపడుతున్న సమంత.

దక్షిణాదిలో కూడా సమంతకు భారీగా క్రేజ్ ఉంది.

ప్రస్తుతం వరుస సినిమాతో సమంత చాలా బిజీగా ఉంది.

కానీ తాజాగా సమంత అమెరికా వెళ్తుంది అనే ప్రచారం మాత్రం నెట్టింట గట్టిగా వినిపిస్తోంది.

సమంత అమెరికాకు వెళ్లడానికి గల కారణం,ఆమె స్కిన్ సంబంధిత వ్యాధితో  బాధ పడుతుందట.

కావున చికిత్స కోసం అమెరికాకు వెళ్తుందట.

అమెరికాకు వెళ్లాల్సిరావడం వలన సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చింది.

సమంత యశోద,ఖుషి చిత్రంలో నటిస్తుంది.

ఇంకా శాకుంతలం మూవీ అయితే రిలీజ్ కూడా రెడీగా ఉంది.