సినిమాలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న కాజల్.

కొడుకు పుట్టిన నాలుగు నెలల తర్వాత సినిమాలోకి మళ్లీ రాబోతున్న కాజల్.

ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్న కాజల్ అగర్వాల్.

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ గుర్రపు స్వారీ శిక్షణ తీసుకుంటుంది.

దానికి సంబంధించిన ఒక వీడియో షేర్ చేసింది.

డెలివరీ తర్వాత ఏ స్ర్తీకి అయిన బాడీలో మార్పులు రావడం సహజమే అని తెలిపింది.

ఆత్మవిశ్వాసం ముందు ఏది కష్టం కాదని చెప్పుకొచ్చింది.

ముందుగా మనకు కావాల్సిన దానిపై దృష్టి పెట్టాలి అని కూడా చెప్పుకొచ్చింది.

ఇండియన్ 2 మూవీ తో మళ్లీ మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పింది.