మొబైల్ కంపెనీలు సహితం సేల్స్ నిర్వహిస్తున్నాయి.

vముఖ్యంగా షావోమి,వన్ ప్లస్ సంస్థలు సేల్స్ ప్రారంభించాయి. త్వరలో యాపిల్ సంస్థ దీపావళి సేల్స్ నిర్వహించనుంది.

సెప్టెంబర్ 26న యాపిల్ యొక్క వెబ్సైట్లో ఈ సేల్స్ జరగనున్నాయని వెల్లడించింది.

ఈ సేల్స్ లో భాగంగా యాపిల్ యొక్క సంస్థ ఐఫోన్లు,ఎయిర్ పాడ్స్,ఐప్యాడ్ పై ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉంది

సేల్స్ లో భాగంగా ఏమేమి ఆఫర్లు ఇస్తున్నదని యాపిల్ యొక్క సంస్థ వెలుపరచలేదు.

లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లు మాత్రమే ఉంటాయి. ఫ్రీ గిఫ్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది.

యాపిల్ యొక్క సంస్థ ఐఫోన్13 కొనుగోలు పై ఎయిర్ పాడ్స్ ఉచితంగా అందించే అవకాశం ఉంది.

గతఏడాది ఐఫోన్ యొక్క సంస్థ ఐఫోన్ 11 మరియు ఐఫోన్ 12 ఎయిర్ పాడ్స్ ఆఫర్లుగా అందజేసింది.

ఈ సేల్స్ లో యాపిల్ ఐఫోన్ కొనుగోలు చేయని వారికి తక్కువ ధరకే ఫోన్లను అందుబాటులోకి తీసుకువస్తుంది.