మేషం అన్నదమ్ములతో ఉండే స్థిరాస్తి గొడవలు తగ్గుముఖం పడతాయి, వారం మొదటిలో అనుకొని ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి, చేయవలసిన పనులకు ఆటంకాలు తొలగి సజావుగా జరుగుతాయి, కుటుంబంలో జరిపే శుభకార్యాల గురించి పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఇంటి నిర్మాణ పనుల విషయంలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు

కొన్ని రంగాల వారు చేపట్టిన పనులకు అడ్డంకులు ఎదురయి నిదానంగా పూర్తి చేస్తారు, బంధుమిత్రుల ఆదరణతో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు, ఇంట, బయట  పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు పరీక్ష ఫలితాలు సంతోషాన్ని ఇస్తాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. చిన్ననాటి స్నేహితులను కలిసి సంతోషంగా ఉంటారు, వృత్తి వ్యాపారాలు సజావుగా జరుగుతాయి,

మిధునం ప్రయాణాలలో అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఆప్తులతో ఉన్న గొడవలు తగ్గుముఖం పడతాయి, చేయవలసిన పనులు అడ్డంకులు వచ్చిన నిదానంగా పూర్తి చేస్తారు, వారం మధ్యలో జరిగిన సంఘటనల వల్ల సంతోషకర వాతావరణం నెలకొంటుంది, ఇంటి నిర్మాణ పనులు చేపడతారు, i

కర్కాటకం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, అనుకోని ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి, సమాజంలో ముఖ్యమైన వారితో పరిచయాలు పెరుగుతాయి, చేయవలసిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు, దేవుని సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు, చిన్ననాటి స్నేహితుల రాకతో ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది

సింహం వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యమైన పనులు సజావుగా జరుగుతాయి, విద్యార్థులకు పరీక్ష ఫలితాలు సంతోషాన్ని ఇస్తాయి, ఆప్తుల నుంచి ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు

కన్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ఫలితాన్ని అందుకుంటారు, అన్నదమ్ములతో ఉండే భూమి వివాదాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి, వారం ప్రారంభంలో కొంత చికాకుగా  ఉన్నప్పటికీ అన్నిటిని పరిష్కరించుకుంటారు, విద్యార్థులకు అనుకొని విధంగా కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి

తుల కొత్తగా వాహన, బంగారం కొనే అవకాశాలు ఉన్నాయి, ఇంటిలో శుభకార్యానికి సంబంధించిన ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు, చేపట్టిన పనులు త్వరగా పూర్తి అవుతాయి, సంతానం, విద్య పరీక్షలకు సంబంధించి శుభవార్తలు వింటారు, ఇంటి నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు

వృశ్చికం ప్రయాణాలలో అడ్డంకులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది, చిన్న పరిశ్రమలకు శ్రమ ఒత్తిడి తప్పదు, కొత్త రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి, చేయవలసిన పనులు అడ్డంకులు వచ్చి ఆగిపోతాయి, ఇంటి నిర్మాణ పనులు సజావుగా సాగవు,

ధనస్సు స్థిరాస్తి గొడవలు పరిష్కారం అవుతాయి, వ్యాపారాలలో ఆశించిన లాభాలను అర్జిస్తాయి, చేయవలసిన పనులు పూర్తి చేస్తారు, దేవుని సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు, అనవసరమైన ఖర్చుల అధికమవుతాయి,

మకరం మిత్రులతో కుటుంబ వ్యవహారాల గురించి సంప్రదింపులు చేస్తారు, విద్యార్థులు శుభవార్తలను అందుకుంటారు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, చేయవలసిన పనులలో అడ్డంకులు వచ్చిన పూర్తి చేస్తారు, విలువైన వాటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది, వ్యాపారాలు లాభాలను అర్జిస్తాయి

కుంభం వ్యాపారాలలో ఆశించిన లాభాన్ని అందుకుంటారు, సమాజంలో పేరు, ప్రఖ్యాతలు పెరుగుతాయి. విద్యార్థులు శుభవార్తలను అందుకుంటారు, మిత్రుల సహాయంతో చేయవలసిన పనులు పూర్తి చేస్తారు, చిన్ననాటి స్నేహితులతో సంతోషంగా గడుపుతారు, ఇంటిలో శుభకార్యాలు జరిపిస్తారు

మీనం సంతాన, వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, కోర్టు పనులలో విజయం సాధిస్తారు, సొంత ఆస్తి గొడవలు పెద్దల సహాయంతో పరిష్కరించుకుంటారు, కుటుంబ సభ్యులకు అధిక బాధ్యతలు పెరుగుతాయి, చేయవలసిన పనులలో అడ్డంకులు వచ్చిన నిదానంగా పూర్తి చేస్తారు,