Surya Kumar Yadav: నెంబర్ వన్ స్థానానికి ఎగబాకిన సూర్య కుమార్

ఏడాది కాలంగా మంచి ఆటను ప్రదర్శన చేస్తూ అగ్రస్థానం వైపు దూసుకు వచ్చిన సూర్య కుమార్ యాదవ్. 

Scribbled Underline

ఇంగ్లాండ్ తో జరిగిన టీ 20 సీరిస్ మధ్యలో టాప్- 2 ర్యాంకుల్లోకి వచ్చిన సూర్య మూడో టీ 20 లో రెస్ట్ ఇవ్వడంతో నెంబర్ వన్  టీ 20 పేపర్ అయ్యే అవకాశాన్ని తృటిలో మిస్ చేసుకున్నాడు.

మొదటి టీ20లో 33 బంతుల్లో 5 ఫోర్లు మూడు సిక్సర్లతో 50 పరుగులు చేసిన సూర్య కుమార్ యాదవ్.

రెండో టీ 20లో 22 బంతుల్లో ఐదు ఫోర్లు ఐదు సిక్సర్లతో 61 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు.

సౌత్ ఆఫ్రికా తో జరిగిన మూడో టీ 20లో ఆరు బాల్స్ లో 8 పరుగులు చేసిన సూర్య కుమార్ యాదవ్ 18 పాయింట్లు కోల్పోయి రెండో 838 స్థానానికి దిగజారాడు. 

ఇక టీ 20 వరల్డ్ కప్ 2022 స్టార్ట్ అయ్యే వరకు దయాధి దేశాలకు ఎలాంటి మ్యాచ్ లేవు.

మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ వచ్చే సూర్య వరకు గ్రీస్లో ఉంటే బౌలింగ్ లైన్ ఫ్ వీక్ గా ఉన్నా.. ఎలాగోలా నెట్టుకు రావచ్చు.

దీంతో మిస్టర్ 360 రానించడం పైనే భారత్ విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయా అనడంలో ఎలాంటి సందేహం లేదు.