HDFC బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో Google Pixel ప్రీఆర్డర్ తో ₹10,000 ఆదాచేసుకోవచు.
8GB RAM+128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర ₹59,999.
ఓపెన్ సెల్ కు వచ్చాక ₹6,000 వరకు తగ్గింపు ఉంటుందని గూగుల్ తెలిపింది.
గూగుల్ పిక్సెల్ సెవెన్, 90Hz రిఫ్రెష్ రేట్, 6.32 అంగుళాల FHD+ AMOLED Display తో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది.
50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా,12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలు ఉన్నాయి.
సెల్ఫీల కోసం 10.8 మేగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
గూగుల్ పిక్సెల్ 7 స్మార్ట్ ఫోన్లో 4270 mAh బ్యాటరీ ఉంది. వైర్లెస్, వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
Learn more