oct 7,2002

sunil

రోజురోజుకు పెరిగిపోతున్న బంగారం ధరలు

10 గ్రాముల బంగారం ధర రూ.52,220 చేరింది.

దీనివల్ల ఇంతకుముందు ట్రేడింగ్ సెషన్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.51,723గా వుంది.

దీనివల్ల ఇంతకుముందు ట్రేడింగ్ సెషన్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.51,723గా వుంది.

కిలో వెండి ధర రూ.80 తగ్గి తర్వాత రూ.61,605 కు చేరుకుంది.

ఇంతకుముందు కిలో వెండి క్రితం ముగింపు ధర రూ.61,685 గా వుంది.

సమీప భవిష్యత్తులో 10 గ్రాముల బంగారం ధర రూ.52800-49200 లోపు ఉండొచ్చు.

మంచి లాభం  కొసం 3-5 సంవత్సరాలు బంగారం కలిగి ఉండడం మంచిదని నిపుణులు సూచించారు.