క్యాన్సర్తో కన్నుమూసిన కిల్లర్ మిల్లర్ కూతురు.
Sunil
రెస్ట్ ఇన్ పీస్ మై లిటిల్ స్టార్ లవ్ యు ఆల్వేస్ అంటూ ఒక న్యూస్ పోస్ట్ చేశాడు.
వాస్తవానికి ఈ పాప డేవిడ్ మిల్లర్ క్లోజ్ ఫ్రెండ్ కూతురు.
ఈ పాప డేవిడ్ కి చాలా పెద్ద అభిమాని.
ఈ చిన్నారితో చాలా సాన్నిహిత్యంగా ఉండేవాడు.
ఈ పాప మరణించిందన్న న్యూస్ ను తీసుకోలేక తన మనోభావాలను ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.
ఇండియాతో వన్డే సిరీస్ లో భాగంగా ప్రస్తుతం మిల్లర్ ఇండియాలో ఉండాల్సి వచ్చింది.
చనిపోయింది సొంత కూతురే అయితే సౌత్ ఆఫ్రికా కు వెళ్తున్న విషయం కూడా చెప్పేవాడు కాబట్టి తన సొంత కూతురు కాకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.