sunil

oct 10,2022

Puneeth Rajkumar: పునీత్ నటించిన గంధద గుడి ట్రైలర్ రిలీజ్

జాతీయ పురస్కార గ్రహీత అమోఘ వర్ష దర్శకత్వం వహించాడు.

పునీత్ రాజ్ కుమార్ వర్ధంతి ఒకరోజు ముందు ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

పునీత్ రాజ్ కుమార్ మొదటి వర్ధంతి అక్టోబర్ 28

గంధద గుడి సినిమా  ట్రైలర్ ఆయన భార్య ట్విట్టర్లో వైరల్ చేసింది.

పునీత్ రాజ్ కుమార్ గారి భార్య అశ్విని ట్విట్ కు ప్రధాని మోదీ స్పందించారు.

నమస్తే నరేంద్ర మోడీ గారు ఈరోజు మాకు భావోద్వేదమైన రోజు గంధదగూడి ట్రైలర్ ని విడుదల చేస్తున్నాం అన్న అశ్విని.

ఈ ప్రయత్నానికి నా శుభాకాంక్షలు అంటూ అశ్విని ట్విట్ కి నరేంద్ర మోదీ రిప్లై ఇచ్చారు.

గంధదగుడి ట్రైలర్ చూస్తే ఇది వన్యప్రాణుల మధ్య తీస్తున్నట్లు తెలుస్తుంది.