ట్విట్టర్ కి గుడ్ బై చెప్పిన కరుణ్ జోహార్.

oct 11,2022

Sunil

కరణ్ జోహార్ బాలీవుడ్ పెద్ద దర్శక నిర్మాతల్లో కరణ్ ఒకరు.

బాలీవుడ్ సెలబ్రెటీల్లో ఎక్కువగా ట్రోలింగ్ కు గురవుతున్న కరుణ్ జోహార్.

బాలీవుడ్ నిర్మాత కరుణ్ జోహార్ కీలక నిర్ణయం.

 కరణ్ ఏ మూవీ తీసిన బాయికా డ్ డిమాండ్ వినిపిస్తుంది.

అయితే ఈ ట్విట్ పై సైతం పలువురు యూజర్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన కరుణ్ ఇప్పటిలో చిత్ర నిర్మాణాల పై దృష్టిని సారించాడు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయిన తర్వాత అభిమానులు కరుణ్ ను టార్గెట్ చేశారు.

ఆ తర్వాత తరుణ్ ఏ మూవీ తీసిన బాయికా డ్ డిమాండ్ వినిపిస్తుంది.