వంటలక్క ఏ హీరోతో నటిస్తుందో తెలుసా?

By Siva

October 14, 2022

కార్తీకదీపం సీరియల్ లో నటిస్తున్న వంటలక్క పూర్తి పేరు ప్రేమీ విశ్వనాథ్.

ప్రేమీ విశ్వనాథ్ కేరళకు చెందిన మలయాళ నటి.

మలయాళ సీరియల్ రీమిక్స్ చేసి తెలుగులో కార్తీకదీపం సీరియల్ గా ప్రసారం చేస్తున్నారు.

మలయాళ నటి అయినప్పటికీ తెలుగింటి ఆడపడుచులా మారింది.

ఈమె కార్తీకదీపం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

కార్తీకదీపం సీరియల్ 2017 వ సంవత్సరంలో ప్రసారం చేయబడింది.

కార్తీకదీపం సీరియల్ కు రెండు తెలుగు రాష్ట్రాలలో కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

అదేవిధంగా వంటలకు కూడా అభిమానులు ఎక్కువనే చెప్పుకోవచ్చు.

ఈ సీరియల్ ద్వారా ప్రేమీ విశ్వనాథ్ టాలీవుడ్ లో మంచి అవకాశాన్ని పొందింది.

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని అఖిల్, కృతి శెట్టి జంటగా నటిస్తున్న సినిమాNC22.

NC22 సినిమాలో మెయిన్ రోల్ లో నటించే అవకాశం ప్రేమీ విశ్వనాధ్ NC22 సినిమాలో కిల్ రోల్ లో నటించే అవకాశం ప్రేమీ విశ్వనాధ్ కు దక్కింది. దక్కింది.

అఖిల్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రమీ విశ్వనాథ్ తో పాటు ప్రియమణి కూడా ప్రధాన పాత్రలో నటించనుంది.

వంటలక్కనటిస్తున్నసినిమా వెంకట్రావు  దర్శకత్వంలో తెరకేక్కనుంది.

వంటలక్కకు ఈ అవకాశం వచ్చినందుకు తన అభిమానులు సంతోషంతో పండగ చేసుకుంటున్నారు.

వంటలక్క ఈ సినిమాలో ఎలా నటిస్తుందో చూడాలంటే ఇక వేచి చూడాల్సిందే.