సరోగసి ద్వారా పిల్లల్ని కనడానికి ఉన్న నియమాలు ఇవే!

Siva

అద్దెగర్భాన్ని పాటించే మహిళలకు పెళ్లి అయి ఉండాలి.

విడాకులు తీసుకున్న మహిళలకు కూడా అర్హత ఉంటుంది.

సర్ ఓ గ్రేట్ అయ్యే వారి వయసు 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

సరోగసి ద్వారా పిల్లలను కనాలి అనుకునే వారికి తమ బంధువులలో కూడా సరోగ్రేట్ అవ్వవచ్చు.

పెళ్లయిన ఐదు సంవత్సరములు పూర్తయిన వారు మాత్రమే అర్హులు.

భర్త వయసు 26 సంవత్సరంలో నుండి 50 సంవత్సరాలు మధ్య ఉండాలి.

భార్య వయసు 25 సంవత్సరంల నుండి 50 సంవత్సరాలు మధ్య ఉండాలి.

వీరికి గతంలో పిల్లలు కలిగి ఉండకూడదు.

ఇద్దరిలో ఎవరికైనా ఇన్  పెరిట్రిలిటీని నిరూపిస్తూ జిల్లా వైద్యులు సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది.

దత్తత ద్వారా కూడా పిల్లలు కలిగి ఉండకూడదు.

ఇండియాలో కొత్త సరోగసి విధానం 2022 జనవరిలో అమలులోకి వచ్చింది

ఇండియాలోని ఏ జంటకు అయినా బిడ్డను కానీ ఇవ్వటానికి అనుమతి ఉంటుంది.

సరోగసి ద్వారా బిడ్డను కానీ వదిలిపెట్టడం రవాణా చేయడం లాంటి వాటిని కేంద్రం నిషేధించింది.

అద్దెగర్భం ధరించిన తల్లికి ప్రసవం తర్వాత 16 నెలలు ఇన్సులెన్స్ చేయాల్సి ఉంటుంది

డబ్బు తీసుకొని సరోగసి పాటించడంను ఇండియాలో నిషేధించారు.

సరోగసి ద్వారా తల్లి అయినా మహిళ ప్రభుత్వ ఉద్యోగులకు 1080 రోజుల మీటర్నిటీ సెలవులను పొందే అవకాశాన్ని కల్పించింది.