చైనాలోని ఫాక్స్ కాన్ యూనిట్లో గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి జరుగుతుందని సమాచారం.

1840X 2028 పిక్సెల్స్ రేజల్యూషన్ తో ఉండే ప్రైమరీ డిస్ప్లే ఉంటుందని పేర్కొన్నారు.

ఫోల్డ్ చేసినప్పుడు కవర్ డిస్ప్లే కు 800 నీట్స్ వరకు మ్యాక్స్ బ్రైట్నెస్ ఉంటుంది.

Sony IMX787 మెయిన్ కెమెరా, sony IMX386 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, మరియు మరొక టెలి ఫోటో లెన్స్ ఉంటుందని లీక్ ల ద్వారా తెలిసింది.

ఇన్నర్ ప్రైమరీ కెమెరా డిస్ప్లే కు Sony IMX355 కెమెరా ఉండవచ్చు అని సమాచారం.

కవర్ డిస్ప్లే కు S5K3J1 సెన్సార్ తో కూడిన సెల్ఫీ కెమెరా ఉంటుంది.

2023 సంవత్సరంలో తొలి త్రైమాసికంలో ఈ గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసే అవకాశం ఉందని అంచనా.