గుప్పెడంత మనసు సీరియల్ హీరో రియల్ లైఫ్ గురించి తెలుసా?

Siva

గుప్పెడంత మనసు సీరియల్ హీరో రియల్ నేమ్ ముకేష్ గౌడ కర్ణాటకలోని మైసూర్ లో1994లో నవంబర్8 8వ తేదీన జన్మించాడు.

తన విద్యాభ్యాసం మరియు గ్రాడ్యుయేషన్ అంతా మైసూర్ లోనే పూర్తి చేశాడు.

తండ్రి పోలీస్ ఇన్స్పెక్టర్ గా పనిచేశాడు

2017లో కన్నడలో నాగ మండల సీరియల్ ద్వారా నటనను ప్రారంభించాడు.

ప్రేమనగర్ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి, ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తున్నాడు.

గుర్రాలు అంటే చాలా ఇష్టం, అలాగే వర్షం పడేటప్పుడు మట్టి వాసన అంటే ఇష్టమని చాలాసార్లు కూడా తిన్నానని సోషల్ మీడియా ద్వారా చెప్పాడు.

రిషికి ఒక అక్క ఉంది, బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, ఈమెకు ఒక కొడుకు ఉన్నాడు

ముఖేష్ గౌడ కు ఇష్టమైన సినిమా కేజీఎఫ్, అలాగే ఇష్టమైన సీరియల్ కార్తీకదీపం మరియు దేవత. తినే ఐటమ్స్ లో హైదరాబాద్ బిర్యాని అలాగే రసం అంటే చాలా ఇష్టం అని సోషల్ మీడియా ద్వారా చెప్పాడు.

స్టార్ హీరో రాజ్ పునీత్ కు వీరాభిమాని. ఆయన మీద అభిమానంతో తన కళ్ళను దానం చేశాడు.

తన అల్లుడంటే ఎంతో ఇష్టమని, తనతో ఆడుకుంటూ ఉంటే చాలా సరదాగా ఉంటుందని సోషల్ మీడియా  ద్వారా  తెలియజేశాడు.

తండ్రి పక్షవాతంతో కదల్లేని స్థితిలో ఉన్నప్పుడు అన్నీ తానే చూసుకుని,తండ్రికి కన్నతండ్రిలా మారానని స్టార్ మా అవార్డ్స్ ఫంక్షన్ లో తన తండ్రిని పరిచయం చేశాడు.

తన తండ్రి గురించి స్టార్ మా పరివార్ అవార్డ్స్ స్టేజ్ మీద ప్రస్తావిస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యాడు.

తన తండ్రికి కొడుకుగా పుట్టినందుకు సంతోషంగా ఉందని, ఒక కొడుకుగా శిఖరాన్ని అందుకున్నానీ, ముఖేష్ గౌడ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతున్నాయి.

ముఖేష్ గౌడ కు ఇంస్టాగ్రామ్ లో 250,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, అలాగే ముఖేష్ ఒక రోజుకు 8 వేల నుండి పదివేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు.