వసుధార దేవయానిని ఎలా   బెదిరించిందంటే.

Siva

క్యారేజీ తీసుకొని వచ్చింది వసుధారనే అని గుర్తుపట్టిన రిషి.

సాంప్రదాయబద్ధంగా తన ఇంటికి కోడలిగా తీసుకొని వెళ్లడానికి వచ్చానని చెప్పిన దేవయాని

వసుధారను ఎందుకు దూరం పెడుతున్నావని రిషి ని ప్రశ్నించిన గౌతమ్.

మా గురించి మీరు బాగా ఆలోచిస్తూ ఉన్నందుకు చాలా థాంక్స్ అని దేవయానితో అన్న వసుధార.

తన కుటుంబ వ్యవహారం అని చెప్పిన వసుధార.

మీ డాడీ నిన్ను పట్టించుకోడు, జగతికి అసలు బాధ్యతనే లేదు అని రిషితో అన్నా దేవయాని

నేను ఎంత చెప్పినా వసుధార వినటం లేదని ఏడుస్తున్నట్టు నటిస్తూ చెప్పిన దేవయాని.

జగతి మేడం మీద ఉన్న అభిమానం గౌరవం కంటే నా మీద ప్రేమ ఎక్కువ అని దేవయానితో చెప్పిన రిషి.

నా మీద ప్రేమతో ఖచ్చితంగా తను మారి తన మనసు మార్చుకుని మన ఇంటికి కోడలుగా వస్తుందని చెబుతాడు రిషి.

మీ ఇంటి కోడలిగా రావడం నన్ను ఎవరు ఆపలేరని దేవయానిని బెదిరించిన వసుధార.