T20 వరల్డ్ కప్ లో ఇండియా ఆడబోయే మ్యాచ్ లు.

Siva

ఇండియా తన మొదటి మ్యాచ్ ను చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో అక్టోబర్ 23వ తేదీన తలపడనుంది.

న్యూజిలాండ్ తో అక్టోబర్ 27వ తేదీన ఇండియా ఆడనుంది.

ఇండియా, సౌత్ ఆఫ్రికా తో అక్టోబర్ 30వ తేదీన మ్యాచ్ ఆడనుంది.

ఇండియా, బంగ్లాదేశ్ తో నవంబర్ 2 తేదీన మ్యాచ్ ఆడనుంది.

ఇండియా, గ్రూపు B టాపర్ తో నవంబర్ 6 ఆరవ తేదీన మ్యాచ్ ఆడబోతుంది.

ఇండియా టి20 వరల్డ్ కప్ లో మొత్తం ఐదు మ్యాచ్ లు ఆడుతుంది.

ఇండియా 2007వ సంవత్సరంలో మొదటిసారిగా టి20 వరల్డ్ కప్ సాధించింది.

2007 తర్వాత ఇప్పటివరకు టి20  ట్రోఫీని గెలవలేదు.

కచ్చితంగా ట్రోఫీని గెలవాలనే ఉద్దేశంతో  భారీ అంచనాల మీద భారత జట్టు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది.

భారత జట్టుకు చెందిన కొంతమంది స్టార్ ప్లేయర్లు గాయాల కారణంగా టి20 మ్యాచ్ కు దూరమయ్యారు.