చెత్త రికార్డును నమోదు చేసుకున్న వెస్టిండీస్.

Siva

October 121 2022

రెండుసార్లు టి20 వరల్డ్ కప్ ట్రోఫీని గెలుచుకున్న వెస్టిండీస్ ఒక చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది

వెస్టిండీస్,ఐర్లాండ్ చేతిలో ఓడిపోయి క్వాలిఫై దశలోనే ఇంటి దారి పట్టింది

2012 2016లలో రెండుసార్లు t20 వరల్డ్ ఛాంపియన్ గా వెస్టిండీస్ జట్టు నిలిచింది

ఛాంపియన్ జట్టు టోర్నీకి అర్హత పొందకపోవడం ఇదే మొదటిసారి

ఐర్లాండ్ జట్టు వెస్టిండీస్ పై 9 వికెట్ల తేడాతో గెలిచింది

టి20, వన్డే  వరల్డ్ కప్పులను సాధించిన జట్టు కనీసం క్వాలిఫై కూడా కాకపోవడం ఇదే మొదటిసారి

వెస్టిండీస్ పై విజయంతో ఐర్లాండ్ సూపర్ కు ఎంపికైంది