T20 World cup లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్స్

Siva

October 22, 2022

10. జెపి డుమిని 25 మ్యాచ్లో 23 సిక్స్ లు కొట్టాడు

9. జయవర్ధనే 31 మ్యాచ్లో 25 సిక్స్ లు కొట్టాడు

8. బ్రావో 34 మ్యాచ్లలో 25  సిక్స్ లు కొట్టాడు.

7. బట్లర్ 21 మ్యాచ్ లలో 26 సిక్సులు కొట్టాడు.

6. దివిలియర్స్ 30 మ్యాచ్ లలో 30 సిక్స్ లు కొట్టాడు

5. షేన్ వాట్సన్ 24 మ్యాచ్లలో 31 సిక్సులు కొట్టాడు.

4. డేవిడ్ వార్నర్ 30 మ్యాచ్లలో  31 సిక్స్ లు కొట్టాడు.

3. రోహిత్ శర్మ 33 మ్యాచ్లలో 31 సిక్సులు కొట్టాడు

2. యువరాజ్ సింగ్ 33 సిక్సులు కొట్టాడు

1. గేల్ 33 మ్యాచ్లలో 63 six  లు కొట్టి టాపర్ గా ఉన్నాడు.