ఈ వారం ఈ రాశి వారికి అస్సలు కలిసి రాదు.

Siva

OCT 23 2022

మేషం. ఈ రాశి వారు అధికంగా లాభాలను అర్జిస్తారు.

ఈవారం ఈ రాశి వారికి కొంత కష్టంతో కూడుకొని ఉన్నది.

ఈ రాశి వారు కొన్ని విషయాలలో జాగ్రత్త పడటం అవసరం.

ఈ రాశి వారికి అనుకోని విధంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది.

ఈ రాశి వారికి కొంతమేర అనుకూలంగా ఉంటుంది.

ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు.

 ఈ రాశి వారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అనుకూలంగా ఉంటుంది.

ఈ రాశి వారికి గొడవలు సంభవించే అవకాశాలు  ఉన్నాయి.

ఈ రాశి వారికి ఈవారం ధన వ్యయం తప్పదు.

ఈ రాశి వారు వారం ప్రారంభంలో జాగ్రత్తగా ఉంటే మంచి లాభాలను పొందవచ్చు.

ఈ రాశి వారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈ రాశి వారు అనుకోని విధంగా ధన లాభం పొందే అవకాశం ఉంది .