వరల్డ్ కప్ లో మొదటి బంతికే వికెట్ తీసిన బౌలర్లు

Siva

October 123 2022

వరల్డ్ కప్ లో మొదటి బంతికే వికెట్ తీయాలని ప్రతి బౌలర్ కోరుకుంటాడు.

టి20 ,వన్డే వరల్డ్ కప్ లలో నలుగురు బౌలర్లు  తమ మొదటి బంతికే వికెట్ తీశారు.

2003లో ఇయాన్ హార్వే పాకిస్తాన్ పై వరల్డ్ కప్ లో తన మొదటి బంతికే వికెట్ తీశాడు

2007లో మల్లాచి జోన్స్ భారత్ పై తన మొదటి బంతికే వికెట్ తీశాడు.

2019 వరల్డ్ కప్ లో విజయ్ శంకర్ తన మొదటి బంతికే పాకిస్తాన్ ఆటగాడిని  ఔట్ చేశాడు.

భువనేశ్వర్ కుమార్ గాయపడటంతో అతని స్థానంలో బౌలింగ్ చేయడానికి వచ్చి మొదటి బంతికే  వికెట్ తీశాడు.

2022 పాకిస్తాన్ పై హర్షదీప్ తన మొదటి బంతికే బాబర్  ను అవుట్ చేశాడు.