మనసులో మాటను బయటపెట్టిన సుధీర్..
By Siva
2010లో జబర్దస్త్ ప్రోగ్రామ్ ను మొదలుపెట్టారు.
సుధీర్ 2013 నుండి జబర్దస్త్ లో తన నటనను ప్రారంభించాడు.
తండ్రి పేరు దేవ్ ఆనంద్ భయానా, తల్లి పేరు నాగరాణి భయానా. సుధీర్ కి ఒక అక్క, ఒక తమ్ముడు కూడా ఉన్నారు
తాజాగా గాలోడు అనే సినిమాలో నటించాడు.
గాలోడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన మనసులోని మాటలను బయటపెట్టాడు, ఆ మాటలు తెగ వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్, పవన్ కళ్యాణ్, రజనీకాంత్ అంటే చాలా ఇష్టమని, వారి ఇన్స్పిరేషన్ ద్వారానే ఇండస్ట్రీ లోకి వచ్చాను అని చెప్పాడు.
తిరిగి జబర్దస్త్ కు రాబోతున్నాడు అనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు.
సుధీర్ ఇంస్టాగ్రామ్ ఖాతాకు 1.2 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు.
ఇండస్ట్రీ లోకి రాకముందు నుంచే సూపర్ శీను, ఆటో రాంప్రసాద్ మంచి ఫ్రెండ్స్ అని చెప్పాడు.
తన నటన ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించాడు.
దాదాపుగా 30 సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచేశాడు.
గాలోడు సినిమానే కాక, 3 మంకీస్, సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాలలో హీరోగా నటించాడు.
త్వరలో ఇంకొక కొత్త సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు అనే వార్త తెగ వైరల్ అవుతుంది.