చికెన్ ఆరోగ్యానికి మంచిదా? కాదా? తెలియాలంటే!
By Siva
ప్రపంచంలో శాఖాహారుల కంటే మంసాహారులు ఎక్కువ ఉంటారు.
పోయిన సంవత్సరం ప్రపంచమంతట 13.30 కోట్ల టన్నుల చికెన్ వినియోగించిందని, ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తెలిపింది.
ఇండియాలో 40 లక్షల టన్నులకు పైగా వాడిందని నిరూపించింది.
స్కిన్ తో ఉండే చికెన్ లో 32 శాతం క్రొవ్వు ఉంటుంది.
స్కిన్ తో చికెన్ తింటే 50% కేలరీలు పెరుగుతాయి.
స్కిన్ లెస్ చికెన్ లో 20% మాత్రమే కొవ్వు పదార్థాలు ఉంటాయి.
స్కిన్ లెస్ చికెన్ లో 80% కేలరీలు ఉంటాయి.
అందువలన వైద్య నిపుణులు చికెన్ ను స్కిన్ తో, కాకుండా స్కిన్ లెస్ తీసుకోవడం మంచిదని తెలియజేస్తున్నారు.
చికెన్ లో మోనోశ్యచ్యురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి, ఇవి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అరికడుతాయి.