చికిత్స పొందుతూ కన్నుమూసిన సూపర్ స్టార్ కృష్ణ

By Sunil

Nov 15,2022

వరుస విషాదాలతో మహేష్ బాబు శోకసంద్రంలో మునిగిపోయారు.

సూపర్ స్టార్ కృష్ణ 1943 మే 31వ తేదీన జన్మించారు.

కృష్ణ ఇప్పటివరకు 340 కి పైగా చిత్రాలలో నటించారు.

కృష్ణకు గుర్తింపు తెచ్చిన సినిమా గూడచారి 116.

మొదటిసారి తెలుగు పాటలకు జాతీయ అవార్డు అందుకున్న సినిమా అల్లూరి సీతారామరాజు.

సినిమాలలో నటిస్తూనే విజయనిర్మల గారిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు.

2019లో రెండవ భార్య అయిన విజయనిర్మల గుండెపోటుతో మరణించింది.

కృష్ణ మొదటి కొడుకు అయిన రమేష్ బాబు  కాలేయ వ్యాధితో 2022 జనవరి 8వ తేదీన మరణించాడు.

సెప్టెంబర్ లో కృష్ణ భార్య ఇందిరా మరణించారు.