కమల్ హాసన్ కు తీవ్ర అస్వస్థత.

By Siva

ఎన్నో విలక్షణమైన పాత్రలలో నటించి, అందరినీ మెప్పించిన విలక్షణ నటుడు కమలహాసన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.

ఈయనకు ఆరోగ్యం బాగాలేదని, హాస్పిటల్కు తీసుకొని వెళ్లారని వార్త వచ్చింది.

కమలహాసన్ "కళ్ళత్తూర్ కన్నమ్మ" అనే సినిమాలో బాలనటుడిగా నటనను ప్రారంభించాడు.

బుధవారం రోజున హైదరాబాద్ వచ్చి కళా తపస్వి అయినా కే. విశ్వనాథ్ గారిని కలిసి, వారి క్షేమ సమాచారం తెలుసుకున్నారు.

ఆ తరం వారికి పోటీగాక, ఈ కాక ఈ తరం వారికి కూడా పోటీగా సినిమాలలో నటిస్తూ ఎన్నో విజయాలను అందుకుంటున్నాడు.

మరోచరిత్ర, ఆకలి రాజ్యం, ఎర్ర గులాబీలు, కళ్యాణ రాముడు, సాగర సంగమం, స్వాతిముత్యం వంటి ఎన్నో హిట్ సినిమాలలో నటించాడు.

2021లో విక్రమ్ సినిమాతో భారీ హీట్ కొట్టాడు.

భారతీయుడు 2 సినిమా షూటింగ్స్ పూర్తి చేసే పనిలో ఉండేవారు,

ఈయన నటుడు, నిర్మాత, దర్శకుడు, గాయకుడు, నృత్య దర్శకుడు, కథా రచయిత, మాటల రచయిత, కూడా.

ఈయన పద్మభూషణ్, పద్మశ్రీ వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు.