నువ్వే కావాలి సినిమా హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

By Siva

హీరోయిన్ రిచా పల్లొడ్ టాలీవుడ్ లో ఒకప్పుడు మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్.

విజయభాస్కర్ దర్శకత్వంలో తరుణ్, రీచా కలిసి నటించిన సినిమా, నువ్వే కావాలి.

ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిందో! ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాదు ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకుల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచిపోయాయి

2011లో హిమన్షు బజాజ్ అనే పెద్ద వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటూ, తన జీవితాన్ని గడుపుతూ ఉంది.

వీరికి ఒక బాబు ఉన్నాడు.

పెళ్లి అయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసి ఆది పినిశెట్టి నటించిన మలుపు  సినిమాలో నటించింది.

రెండు టీవీ సీరియల్స్ లో, వెబ్ సిరీస్ లో కూడా నటించింది.

ప్రస్తుతం భర్తకు సాయంగా ఉంటు, వ్యాపార బాధ్యతలను చూసుకుంటూ, బిజీగా ఉంటుంది.

ఈమె 16 సంవత్సరాల వయసులోనే మోడలింగ్ చేయడం స్టార్ట్ చేసింది. అనేక వాణిజ్య ప్రకటనలో కూడా నటించింది