తన ప్రేమ గురించి బయటపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.
By Siva
యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ కూతుర్లు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే!
తాజాగా రాజశేఖర్ పెద్ద కూతురు శివాని అహనా పెళ్ళంట అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
శివాని అద్భుతం అనే సినిమా ద్వారా, హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
ఈ వెబ్ సిరీస్ పాజిటివ్ టాక్స్ వినిపించడంతో ఈమెపై ఒక విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
హీరో రాజ్ తరుణ్ తో ప్రేమలో పడిందని,తమ వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించాయనే వార్త వైరల్ అవుతుంది.
అతను ఒక మంచి నటుడు. నాకు బెస్ట్ ఫ్రెండ్. అతడిని పెళ్లి చేసుకుంటే ప్రపంచ యుద్ధాలు జరుగుతాయని కామెంట్స్ చేసింది.
గతంలో తను ఎవరితోనో ప్రేమించి, అతనితో వెళ్లిపోయిందని పుకార్లు సృష్టించారు.
నేను ఇంకా ధైర్యంగా ముందడుగు వేస్తాను. వెనక్కి తగ్గను అంటూ చెప్పుకొచ్చింది.
తన చెల్లెలు అయిన శివాత్మిక కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసింది. ఇద్దరు పోటీపడి మరి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు.
ఒకవైపు డాక్టర్ చదువుతూ మరోవైపు యాక్టింగ్ కొనసాగిస్తుంది.