పెళ్లితో సినిమాలకు దూరం కానున్న మహానటి.

By Siva

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్ల గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూ ఉంటుంది.

కొన్ని రోజుల క్రితం మహానటి కీర్తి సురేష్ కూడా పెళ్లి చేసుకోబోతుంది అనే వార్తలు వినిపించాయి.

కీర్తి సురేష్ సినిమా రంగానికి గుడ్ బై చెప్పి, పెళ్లి చేసుకుంటుందనే టాక్ వినిపిస్తోంది.

తల్లిదండ్రులు మహానటి కి పెళ్ళికొడుకుని చూశారని, మహానటికి కూడా ఈ పెళ్లి అంటే ఇష్టం అనే వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

మహానటికి కూడా ఈ పెళ్లి అంటే ఇష్టం అనే వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

వివాహం తర్వాత చిత్ర నిర్మాతగా తన సినీ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది.

దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.

ఇదంతా సోషల్ మీడియాలో వినిపిస్తూన్న న్యూస్ మాత్రమే.

దీనిపై కీర్తి సురేష్ కానీ, తమ కుటుంబం కాని స్పందించలేదు.

గతంలో ఇలాగే సౌత్ ఇండియన్ రాక్ స్టార్ అనిరుద్ తో ప్రేమాయణం చేస్తుంది, త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారు, అనే వార్తలు వచ్చాయి

ఈ విషయంపై తన తల్లిదండ్రులు స్పందించి, అది నిజం కాదని తీసిపారేశారు.