అరుదైన వ్యాధితో బాధపడుతున్న శృతిహాసన్.

By Siva

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో శృతిహాసన్ ఒకరు, వారసత్వంగా సినీ రంగంలోకి అడుగు పెట్టింది.

లోక నాయకుడు కమల్ హాసన్ పెద్ద కుమార్తె, శృతిహాసన్ హీరోయిన్ సింగర్, సంగీత దర్శకురాలు.

2000 సంవత్సరంలో హే రామ్ అనే సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటనను ప్రారంభించింది.

2009లో లక్ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమయ్యింది.

2011లో వచ్చిన ఓ మై ఫ్రెండ్ అనే సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది.

తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోల ద్వారా, అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది.

ఈమె నటి కాక, సింగర్ మరియు సంగీత దర్శకురాలు.

జ్వరం, సైనస్ తో బాధపడుతున్నానని, బ్యాడ్ హెయిర్ తో నా సెల్ఫీ అంటూ ఫోటోలను పోస్ట్ చేసింది.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.